Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
సినీ ఇండస్ట్రీలోని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు మంచి అందించే వ్యక్తి మన అల్లు అర్జున్. మాస్ కు మరో పేరు బోయపాటి శ్రీను అల్లు అర్జున్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన సరైనోడు ఎంత మంచి హిట్ ఇచ్చిన మనకందరికీ తెలుసు. ఒక్క ఆంధ్ర లోనే కాకుండా మలయాళంలో కూడా మంచి హిట్టయ్యింది బన్నీ సినిమా అంటే మలయాళంలో మంచి క్రేజీ ఉన్న హీరో. సరైనోడు సినిమా ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో విడుదల చేయగా ఏ ఇండియా సినిమాకు దక్కని గౌరవం దక్కింది మరియు ఈ సినిమా రికార్డు కూడా సృష్టించింది.
బన్నీ సినీ కెరీర్ లోనే అత్యధికంగా వసూలైన మూవీ సరైనోడు దీంట్లో రకుల్ ప్రీతిసింగ్ హీరోయిన్లుగా నటించారు చిత్రం తెరకెక్కిన ఈ మూవీ బంపర్ హిట్ అయిందని మనకందరికీ తెలిసిన విషయమే.
ఏ ఇండియన్ మూవీ దక్కన్ రికార్డు ఈ మూవీ కి దక్కింది. అదేంటంటే సరైనోడు మూవీ ని హిందీలో డబ్ చేసి యు ట్యూబ్ లో అప్ లోడ్ చేయగా 200 మిలియన్ల views వచ్చాయని ఆ చిత్రం యూనిట్ లో ఒకరు ఒక ప్రకటనలో తెలియజేశారు.అదేవిధంగా ఈ చిత్రానికి 6 65 0 0 0 దక్కడం విశేషం. లైక్స్ లో కూడా తన మెజార్టీని అందిపుచ్చుకుంది. ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట,్ మసాలా అన్ని ఉండడం వల్ల నెటిజన్లు తెగ చూస్తున్నారు.
సరైనోడు చిత్రం యొక్క రికార్డు ఎక్కువ రోజులు నిలబడదని తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య రిలీజ్ అయిన దువ్వాడ జగన్నాథం సరైనోడు మూవీ ని రికార్డును బ్రేక్ చేసేలా ఉంది ఇప్పటికే 175 మిలియన్ వ్యూస్ దూసుకెళుతోంది త్వరలో రెండు వందల మిలియన్ల మార్క్ అందుకోవడం పెద్ద కష్టమైన పని కాదు.
Author:Mahalakshmi
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.