Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
ఇక 90వ దశకం వచ్చాక థియేటర్లో రేట్లు స్వల్పంగా పెరిగాయి ఇక ఇక్కడి నుంచి ఇండస్ట్రీ రికార్డులు ఇతర హీరోలకు సైతం సొంతం అవుతూ వచ్చాయి.అదే ఏడాది వెంకటేష్ నటించిన చంటి సినిమా ఏకంగా 9 కోట్లు సాదించింది.దీనిని నెలల వ్యవధిలోనే చిరంజీవి 'ఘరానా మొగుడు'సినిమా తో బీట్ చేసి మొదటిసారి తెలుగు సినిమాని పది కోట్ల మార్కు డాటించాడు.
ఇక్కడ విశేషం ఏంటంటే తమిళ సినిమాలో అప్పటికి 10 కోట్ల కలెక్షన్స్ లేవు,అప్పటికీ హిందీ పరిశ్రమలో కూడా ఆరు అంటే ఆరు సినిమాలు మాత్రమే 10 కోట్లు దాటి వసూలుచేసాయి,అవి షోలే 15 కోట్లు,క్రాంతి 10 కోట్లు మైనే ప్యార్ కియా 14 కోట్లు దిల్ 10 కోట్లు సాజన్ 10 కోట్లు,బేట13 కోట్లు మూడేళ్ల తర్వాత 95 లో మోహన్ బాబు సినిమా పెదరాయుడు 12 కోట్ల తో ముందుకెల్లాడు.నాలుగేళ్ల పాటు ఈ రికార్డు చెక్కుచెదరలేదు,
చిరంజీవి నటించిన హిట్లర్ 9,మాస్టర్ 10.5, బావగారు బాగున్నారా 10.3, చూడాలని ఉంది 11.6,కోట్లతో దగ్గరగా వచ్చాడు కానీ బీట్ చేయలేదు.99 లో బాలకృష్ణ నటించిన 'సమరసింహా రెడ్డి'16.2 కోట్లతో తెలుగు సినిమాని మరో మెట్టు ఎక్కించారు.ఆ తర్వాత వెంకటేష్ నటించిన 'కలిసుందాం రా' 16.5,ఉషాకిరణ్ మూవీస్ వారి తరుణ్ నటించిన 'నువ్వేకావాలి' సినిమా 19.
5 కోట్లు సాధించిన నిర్మాతలు ప్రకటించలేదు,ఈ సమయంలొ వచ్చిన చిరంజీవి సినిమాలు స్నేహం కొసం 15,అన్నయ్య 18.5కొట్లతో ఉన్నాడు.
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 1
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.