Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
దేశమంతా ఇప్పుడు మీటూ ప్రకంపనలతో మారుమోగిపోతుంది.ఈ 'మీటూ' సినిమా,మీడియా, రాజకీయ వర్గాలను సైతం అలజడి సృష్టిస్తుంది.అన్ని రాష్ట్రాల్లోనూ,అన్ని సినిమా ఇండస్ట్రీ లోనూ ఈ మీటూ స్పందనలు ఎక్కువయ్యాయి.ఒకరిని మించి ఒకరు ఈ లైంగిక వేధింపుల గురించి గతంలో జరిగిన విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు.
ఇది ఎంతగా ప్రేరేపిస్తుంది అంటే ప్రతి ఒక్కరూ స్పందించేంతగా, అయితే దీనిని చాలామంది స్వాగతిస్తున్నా,వ్యతిరేకించే వారు ఉన్నారు.మన బాలీవుడ్ నటి తనుశ్రి ధత్త సీనియర్ నటుడు నానాపటేకర్ ల ఎపిసోడ్,గాయని చిన్మయి కూడా వైరముత్తు పై ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే.
అయితే తమిళ స్టార్ హీరొయిన్ ఆండ్రియా, దనుష్ సినిమా'వడా చెన్నై'లో ఒక మంచి పాత్ర చేస్తోంది.అయితే ఈ మీటూ గురించి ఆండ్రియా స్పందన ప్రత్యేకంగా ఉంది.తాను ఈ మీటూ వ్యవహారాన్ని స్వాగతిస్తానని మార్పు కోసం ఇది మంచి సమయం అని భావిస్థానంది.అయితే ఐదు పదేళ్ల క్రితమే ఈ మీటూ అనేది లేకపోయిందే అని అభిప్రాయపడింది.అవకాశాల పేరుతో నటీమణులను పడకగదికి పిలుస్తున్నారా లేక వారు అంగీకరించకుండానే మగవారు పడకగది పిలుస్తున్నారా అని ప్రశ్నించింది.అవకాశాల పేరుతో తననెవరూ పడకగది పిలవలేదని,పడక గదికి పిలవటం అనేది మగవారు తప్పు మాత్రమే కాదని పనికోసం పడకగది కి వెళ్ళటానికి మహిళలు అంగీకరించకపోతే మగవారు పిలవరనీ అంది.
తనపై తనకి నమ్మకం ఉందని మహిళలు ధైర్యంగా చెప్పగలిగితే ఈ వ్యవహారం ముగింపుకి వస్తుందని చెప్పింది. ప్రతిభను శ్రమ ని నమ్ముకున్న నటిని తానని ఎవరి పడక గదికి వెళ్లకుండానే తాను సినిమాల్లో నటించానని పేర్కొంది.అదేవిధంగా పడక గది కి వెళ్ళకుండా మంచి మంచి పాత్రల్లో నటిస్తున్న పలువురు నటీమణులు తనకు తెలుసని చెప్పింది.ఆండ్రియా ఇలా బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇండస్ట్రీ వర్గాలకు షాక్ కి గురి చేస్తున్నాయి..
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.