Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
మాలీవుడ్నవీన్ పాలి హీరోగా నటించిన 'కాయంకులం కొచున్ని' సినిమా రికార్డులతో దూసుకుపోతుంది మోహన్ లాల్ ఆథిది పాత్రలో నటించిన ఈ సినిమా కొచ్చి మల్టీప్లెక్స్ లో 18 రోజుల్లోనే 1.5 కోట్లు కలెక్ట్ చేసి ప్రీవియస్ పులి మురగన్ ఇరవై మూడు రోజుల్లో 1.45 కోట్లు రికార్డును బద్దలు కొట్టింది.
మోహన్ లాల్ నటించిన కొత్త సినిమా 'డ్రామా' నవంబర్ 1న గురువారం థియేటర్లపై దాడి చేయడానికి రెడీ అయింది.కేరళ అంతటా రికార్డు థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు.జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన తొలి సినిమా 'ఒరు ఆధార్ లవ్' సినిమా రిలీజ్ కాకముందే మరొక సినిమా రిలీజ్ కు రెడీ అయింది 'తనహా' అనే సినిమా నవంబర్ రెండో తారీకు కేరళ అంత రిలీజ్ అవుతుంది.ఈ 'తనహా' సినిమా లో ప్రియా ప్రకాష్ వారియర్ అతిధి పాత్రలో మెరిసినట్టు మాలీవుడ్ వర్గాల భోగట్టా.
సాండిల్ వుడ్శివరాజ్ కుమార్,సుదీప్ నటించిన కన్నడ మల్టి స్టారర్ మూవీ 'విలన్'సినిమా అక్టోబరు 18 విడుదలైంది.భారీ ఓపెనింగ్స్ వచ్చిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది,అయితే తొలిసారి వందకోట్ల క్లబ్ లో చేరుతున్నట్లు ప్రకటించడంతో వివాదం నెలకొంది.ప్రీవియస్ సినిమా 'రాజకుమార'అత్యధికంగా 60 కోట్ల షేర్ సాధించింది.ఈ విలన్ సినిమా ఏ రకంగా 100 కోట్లు సాధించిందోనని బాహాటంగానే చెవులు కొరుకుంటున్నారు.
ఒక ప్రమాదంలో గాయపడ్డ హీరో దర్శన్ అభిమానులకు శుభవార్త అందించాడు.తన చేతికి తగిలిన గాయం మానడం తో నవంబరు నుంచి పెండింగ్లో ఉన్న మూడు సినిమాలను పూర్తి చేస్తాం అని తెలియజేశాడు.రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్న yajamana సినిమా షూటింగ్ ని పూర్తి చేసి డిసెంబర్ లో విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారుకన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అభిమానులను ముద్దుగా అప్పు ఆర్మీ అంటారు.అప్పు ఆర్మీని ఖుషి చేస్తూ ఫిల్మ్ మేకర్ సంతోష్ ఆనంద్ రామ్ తన సినిమా 'క్రాంతి వీర'గా పేరును ఖరారు చేశారు.
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.