Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
టాలీవుడ్2018 తెలుగు సినిమా వెలిగిపోతుంది.ముచ్చటగా మూడు సినిమాలు 100 కోట్ల క్లబ్లో చేరి సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది.రంగస్థలం128కోట్లు,భరత్ అనే నేను115కోట్లు,అరవింద సమేత 96కోట్లు స్టీల్ రన్నింగ్,తెలుగు సినిమా విస్తరించిందంటే ఎలాంటి సందేహం లేదు.ఇండియా అంతటా ఎదురుచూస్తున్న రాజమౌళి మూవీ నవంబర్ రెండో వారం నుంచి మొదలవుతుంది.
కోలీవుడ్విజయ్ ఆంటోని హీరోగా 'తిమిరి పిడిచ్చావన్' సినిమా దీపావళికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గణేశ దర్శకత్వంలో నటిస్తున్న విజయ్ ఆంటోని,ఇందులో మురుగ వెల్ అనే పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు. నివేదా పేతురాజ్ కథానాయక అయితే ఇలయ దళపతి విజయ్ సినిమా 'సర్కార్' కి పోటి రావటంతో ఎంతవరకు నెగ్గుకు రాగలదో చూడాలి.ఇదే సినిమాని రోషగాడు పేరుతో తెలుగులో కూడా ఒకే రోజు రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తూ ఉండటం విశేషం.
కార్తీ హీరోగా నటిస్తున్న సినిమాకి ఫస్ట్ లుక్ ఆవిష్కరణ ని తన సోదరుడు సూర్య ఆవిష్కరించారు.సినిమా పేరు దేవ్ ఇందులో క్రికెటర్ కపిల్దేవ్ అభిమానిగా నడుస్తుండడంతో సినిమా పేరుని దేవ్ అని పెట్టారని తెలుస్తోంది.ఈ సినిమాలో కార్తీ పాత్ర దేవ్ రామలింగం, హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.
గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్లో షూటింగ్ మొదలవుతుందని ముందుగా ఎన్టీఆర్ తో సన్నివేశాలు చిత్రీకరిస్తారని,మరో వారం తర్వాత రామ్ చరణ్ కూడా అందుబాటులో ఉంటాడని సమాచారం. ఇంటర్వెల్కి ముందు వచ్చే ఫైట్ సీక్వెన్స్ ముందుగా చిత్రీకరిస్తారని తెలియవచ్చింది.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం 70 శాతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది.పాటలు,కొన్ని సన్నివేశాలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.